Book of short stories written by the popular Telugu lyricist Sirivennela Seetharama Sastry. This book contains 7 short stories.
Enno Rangula Tella Kiranam (ఎన్నో రంగుల తెల్లకిరణం)
Availability:
Ready to download
Book of short stories written by the popular Telugu lyricist Sirivennela Seetharama Sastry. This book contains 7 short stories.
Compare
Phanindra –
గీతరచయితగా సుప్రసిద్ధుడైన "సిరివెన్నెల" రాసిన ఏడు కథలున్న పుస్తకం ఇది. కథనంలో క్రియేటివిటీ కనిపిస్తుంది ప్రతి కథలోనూ. ఫిలసాఫికల్ డెప్త్, కవిత్వం, లేదా ఏదో రకమైన భాషాచమత్కారం కనిపిస్తుంది చాలా వాక్యాల్లో. మొదటి కథ "మహాశాంతి" ని 28 సార్లు తిరగరాశారంటేనే సిరివెన్నెల రచనాసాధన ఎంతటిదో తెలుస్తుంది. ఈ మధ్య వచ్చిన కంచె చిత్రానికి సిరివెన్నెల రాసిన పాటలకి వ్యాఖ్యానం ఈ కథలో దొరుకుతుంది. నాకు బాగా నచ్చిన కథ ఇదే! జీవితమంటే బాధా, ఆనందం, సౌఖ్యం, నవ్వూ, ఏడుపూ ఇలా ఎన్నో "రంగులు" కలిసిన తెల్ల కిరణమనీ, జీవితంలోని గీతరచయితగా సుప్రసిద్ధుడైన "సిరివెన్నెల" రాసిన ఏడు కథలున్న పుస్తకం ఇది. కథనంలో క్రియేటివిటీ కనిపిస్తుంది ప్రతి కథలోనూ. ఫిలసాఫికల్ డెప్త్, కవిత్వం, లేదా ఏదో రకమైన భాషాచమత్కారం కనిపిస్తుంది చాలా వాక్యాల్లో. మొదటి కథ "మహాశాంతి" ని 28 సార్లు తిరగరాశారంటేనే సిరివెన్నెల రచనాసాధన ఎంతటిదో తెలుస్తుంది. ఈ మధ్య వచ్చిన కంచె చిత్రానికి సిరివెన్నెల రాసిన పాటలకి వ్యాఖ్యానం ఈ కథలో దొరుకుతుంది. నాకు బాగా నచ్చిన కథ ఇదే! జీవితమంటే బాధా, ఆనందం, సౌఖ్యం, నవ్వూ, ఏడుపూ ఇలా ఎన్నో "రంగులు" కలిసిన తెల్ల కిరణమనీ, జీవితంలోని అన్ని పార్శ్యాలనీ అంగీకరించి ఆస్వాదించగలిగినప్పుడే పరిపూర్ణంగా జీవించగలమని తెలియజెప్పే "ఎన్నో రంగుల తెల్ల కిరణం" కథ ఎన్నదగినది. "కామన్ మేన్" మనస్తత్త్వాన్ని తేలిక మాటలతో విశ్లేషించే కథలు - "మరో సింద్బాద్ కథ", "ఇదో తిరుగుబాటు కథ", "కార్తికేయుని కీర్తికాయం" అన్నవి. ఒక ఆత్మీయుడు మనతో సంభాషించినట్టు ఉన్నాయి. శిల్పం బావున్నా, గొప్ప డెప్త్ ఉన్నా, ఏదో లోటు ఉందనిపించి కాసింత అసంతృప్తి కలిగించే కథలు - "చరిత్ర చోరులు", "పోస్ట్ మార్టం" అన్నవి. రెండూ సమాజంపై చేసిన లోతైన విశ్లేషణలే. కూర్చుంటే ఓ గంటలో చదవేయగలిగే చక్కని కథల పుస్తకం ఇది!
Naga –
excellent
Raju –
Sowmya –
Govind –
Abhiram Bavisetty –
Naveem –
Venkatesh Mannem –
Mahesh –
Sai Krishna –
Dr.Amulya Alapati –
Suchithra –
Tirumalrao –
Sathish Velmala –
Sindhura Ps –
Kranthi Kumar –
Sravanthi Puligilla –
Ajay –
Ashok –
Pawan Kadambari –
Shede Savanth –
Divya –
Srinivas –
Sampath Sizzles –
Chaithanya –
Venky Reddy –
Umasankar Tantravahi –
Kiran Babu –
Sharan Kumar –
Mahesh Mahe –
Manoj Reddy –
Sreedhar –